Jump to content

వివేకానంద విజయము

వికీపీడియా నుండి
(వివేకానందవిజయము నుండి దారిమార్పు చెందింది)

సుప్రసిద్ధ హిందూ యోగి, ఆధ్యాత్మిక నాయకుడు స్వామి వివేకానంద. ఆయన ప్రభావం ఆసేతు హిమాచలమే కాక విదేశాలైన ఎన్నో ప్రాక్పశ్చిమ ప్రాంతాలపై కూడా పడింది. హిందూ మత పునరుజ్జీవనానికి, భారతీయ సంస్కృతి పునర్వికాసానికి జీవితాన్ని ధారపోసిన వివేకానందుడు రచించిన సాహిత్యమూ, ఆయనపై వచ్చిన సాహిత్యమూ కూడా తెలుగులోకి అనువాదమై ఆయన తెలుగువారికి సుపరిచితునిగా నిలిచారు. కాగా ఈ గ్రంథం ఆయన జీవితాన్ని గురించి నేరుగా తెలుగులో వచ్చిన రచన కావడం ఒక విశేషం కాగా, 1930ల్లోనే ప్రముఖ రచయిత న్యాపతి సుబ్బారావు సాహిత్యరంగంలో సుప్రసిద్ధి పొందిన వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ ద్వారా వెలువరించడం మరో విశేషం.

విషయసూచిక

[మార్చు]
  • వివేకానందస్వామి బాల్యదశ
  • విద్యాభ్యాసము
  • గురుదర్శనము
  • శ్రీరామకృష్ణపరమహంస యుపదేశము
  • సన్యాసాశ్రమ స్వీకారము
  • చెన్నపురి కేతెంచుట
  • చికాగో ప్రయాణము
  • సర్వమతసభా ప్రవేశము
  • సభయందు మొదటిదినపు ప్రసంగము
  • తొమ్మిదవదినమందు హిందూమత ప్రసంగము
  • పదియవదినపు ప్రసంగము
  • పదునారవ దినమునందు హిందూబౌద్ధసంబంధోపన్యాసము
  • పత్రికాభిప్రాయములు
  • అమెరికాఖండమునందు స్వాములకు శిష్యులగుట
  • వివేకానందులగూర్చి పండితాభిప్రాయములు
  • చెన్నపురివారికి స్వాము లిచ్చిన ప్రత్యుత్తరము
  • క్షేత్రిమహారాజుగారికి బ్రత్యుత్తరము
  • ఇంగ్లాండు - ప్రయాణము
  • ఇంగ్లాండు - వేదాంతప్రసంగము
  • పత్రికాభిప్రాయములు
  • ఆంగ్లేయశిష్య సత్కారము
  • వివేకానందులు భరతఖండమునకు వచ్చుట
  • కొలంబో ప్రజలు స్వాగతమొసంగుట
  • కొలంబో ప్రసంగము
  • యాప్పాణమునందు వేదాంతప్రసంగము
  • పాంబన్ ప్రసంగము
  • రామేశ్వరాలయ ప్రసంగము
  • రామనాథపుర ప్రసంగము
  • కుంభఘోణము- వేదాంత ప్రసంగము
  • చెన్నపురి- మొదటి ప్రసంగము
  • చెన్నపురి- రెండవ ప్రసంగము
  • చెన్నపురి-మూడవ ప్రసంగము
  • చెన్నపురి-నాల్గవ ప్రసంగము
  • చెన్నపురి-ఐదవ ప్రసంగము
  • లాహోరు-వేదాంతోపన్యాసము
  • స్వదేశ చరమోపదేశము
  • మహాసమాధి
  • సర్వార్హమతలక్ష్యము

మూలాలు

[మార్చు]