విశాఖ స్టీల్ ఎంప్లాయిస్' కాంగ్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ కాంగ్రెస్, విశాఖ ఉక్కు ఉద్యోగుల గుర్తింపు పొందిన కార్మిక సంఘం. వి.ఎస్.ఇ.సి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు అనుబంధంగా ఉంది. వి.ఎస్.ఇ.సి ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, అధ్యక్షుడు గంధం వెంకటరావు.