విశ్వక్
విశ్వక్ | |
---|---|
దర్శకత్వం | వేణు ముల్కాకా |
రచన | వేణు ముల్కాకా |
నిర్మాత | తాటికొండ ఆనందం బాలక్రిష్ణ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ప్రదీప్ దేవ్ |
కూర్పు | కే విశ్వనాధ్ |
సంగీతం | సత్య సాగర్ పొలం |
నిర్మాణ సంస్థ | గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 18 ఫిబ్రవరి 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
విశ్వక్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తాటికొండ ఆనందం బాలక్రిష్ణ నిర్మించిన ఈ సినిమాకు వేణు ముల్కాకా దర్శకత్వం వహించాడు. అజయ్ కతుర్వార్, డింపుల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదలైంది.[1]
కథ
[మార్చు]విశ్వక్ (అజయ్)ను అమెరికా పంపించాలని వాళ్ల నాన్న కోరిక. కానీ అజయ్ కి అమెరికా వెళ్లడం అస్సలు ఇష్టముండదు, ఇక్కడే ఉండి బిజినెస్ చేస్తా అనడంతో తన తండ్రితో మనస్పర్థలు ఏర్పడుతాయి. ఆ తర్వాత తన తండ్రి ఇచ్చిన డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. కానీ బిజినెస్ బాగా లాస్ అవుతుంది. దీంతో కంపెనీ మూసే పరిస్థితికి చేరతాడు. ఆ తర్వాత మరోసారి కంపెనీ ఓపెనే చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోతాడు. ఈ క్రమంలో అమెరికా వెళ్లాలనుకున్న ఒకరిని, ఇక్కడే ఉండి టాక్సులు కడుతున్న మరో వ్యక్తిని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[2][3]
నటీనటులు
[మార్చు]- అజయ్ కతుర్వార్
- డింపుల్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్
- నిర్మాత: తాటికొండ ఆనందం బాలక్రిష్ణ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వేణు ముల్కాకా[4]
- సంగీతం: సత్య సాగర్ పొలం
- సినిమాటోగ్రఫీ: ప్రదీప్ దేవ్
- ఎడిటర్ : కే విశ్వనాధ్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికాంత్ జలగం
- లైన్ ప్రొడ్యూసర్: ఎం ఉదయ్ భాస్కర్
- ప్రొడక్షన్ మేనేజర్: అల్లూరి చంద్రశేఖర్
- పి.ఆర్.ఓ: తేజస్వి సజ్జా
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (15 February 2022). "ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
- ↑ News18 Telugu (19 February 2022). "'విశ్వక్' సినిమా రివ్యూ.. మంచి ప్రయత్నమే కానీ.. కన్ఫ్యూజన్." Retrieved 24 February 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (2020). "బెటర్ లైఫ్ ఉందని పక్కదేశానికి వెళ్తావా?". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
- ↑ Namasthe Telangana (12 February 2022). "విదేశీ వలసలు ఆగాలి". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.