విశ్వనాథన్ పెరుమాళ్
Jump to navigation
Jump to search
శ్రీవిశ్వనాథన్ పెరుమాళ్ గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో భారతీయ జాతీయ కాంగ్రెం తరుపున కాంచీపురం (ఎస్.సి) నియోజిక వర్గం నుండి గెలిచి పార్లమెంటు సభ్యునిగా వున్నారు.[1]

బాల్యం[మార్చు]
వీరు 20 మేనెల 1964 లో తమిళనాడులోని కడలూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఎన్. పెరుమాళ్, పి. ముత్తు లక్ష్మి. వీరు కడలూరులోని పెరియార్ కళాశాలలో బి.ఎ. చదివారు.
కుటుంబము[మార్చు]
వీరు ఆగస్టు 27 1998 లో( పి.పద్మినిని వివాహము చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కలదు.)
రాజకీయ ప్రస్తావనము[మార్చు]
శ్రీవిశ్వనాథన్ పెరుమాళ్ గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో భారతీయ జాతీయ కాంగ్రెస్ తరుపున కాంచీపురం (ఎస్.సి) నియోజిక వర్గం నుండి గెలిచి పార్లమెంటు సభ్యునిగా వున్నారు. వీరు పార్ల మెంటరీ కంమిటీలో సభ్యునిగా కూడ వున్నారు.