వి.టి.థామస్
స్వరూపం
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఏప్రిల్ 2025) |
ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
వి.టి.థామస్ [ടോംസ്] Error: {{Lang}}: missing language tag (help) | |
---|---|
![]() వి.టి.థామస్ | |
జననం | వి.టి.థామస్ 1929 పుల్లిన్‌కున్ను, కుట్టనాడ్ |
మరణం | 28 ఏప్రిల్ 2016 (వయస్సు 86) కొట్టాయం, కేరళ |
జాతీయత | భారతీయుడు |
రంగములు | కార్టూనిష్టు |
ప్రసుద్ధ పనులు | బొబన్-మోలీ బొమ్మల (కామిక్) |

వి.టి.థామస్(1929 – April 28, 2016) (Toms గా సుపరిచితులు) బొబన్-మోలీ బొమ్మల (కామిక్) పుస్తకాన్ని రూపొందించి చిన్నారుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ మలయాళ కార్టూనిస్టు.
జీవిత విశేషాలు
[మార్చు]1961లో మలయాళ మనోరమలో కార్టూనిస్టుగా తన వృత్తిని ప్రారంభించిన థామస్.. 1987లో ఉద్యోగ విరమణ చేసేవరకూ అదే సంస్థలో పనిచేశారు. బొబన్-మోలీ పేరుతో ఆయన వేసిన బొమ్మల కథలు మలయాళ మనోరమ వారపత్రికలో చివరి పేజీలో ప్రచురితమయ్యేది. ఆ బొమ్మల కథకోసమే ఆ పుస్తకాన్ని చాలా మంది కొనేవాళ్లు.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆయనకు భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "ప్రముఖ కార్టూనిస్టు థామస్ కన్నుమూత". Archived from the original on 2016-04-30. Retrieved 2016-04-30.
ఇతర లింకులు
[మార్చు]- Bobanum Moliyum Cartoons Archived 2016-04-09 at the Wayback Machine
- Cartoon window
- Artist Directory Archived 2016-03-06 at the Wayback Machine
- The Hindu Archived 2012-11-07 at the Wayback Machine
- Managing Intellectual Property Archived 2007-07-15 at the Wayback Machine
- On TV Archived 2007-10-01 at the Wayback Machine
వర్గాలు:
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు from ఏప్రిల్ 2025
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు
- Articles covered by WikiProject Wikify from ఏప్రిల్ 2025
- All articles covered by WikiProject Wikify
- అనాథ పేజీలు
- అన్ని అనాథ పేజీలు
- Comics nation sweep
- Redundant infobox title param
- Comics infobox image less alt text
- Comics creator pop
- Track variant DoB
- Track variant DoD
- 1929 జననాలు
- 2016 మరణాలు
- భారతీయ కార్టూనిస్టులు
- మలయాళీ పౌరులు
- కేరళ వ్యక్తులు
- వ్యంగ్య చిత్రకారులు