వి.రెడ్డిపాలెం
స్వరూపం
వి.రెడ్డిపాలెం గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలానికి చెందిన గ్రామం.
వి.రెడ్డిపాలెం | |
— గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°06′07″N 79°48′43″E / 16.102°N 79.812°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు జిల్లా |
మండలం | రొంపిచర్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522617 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ గ్రామానికి చెందిన శ్రీ ఎ.శ్రీనివాసరెడ్డి, మండల పరిధిలోని గోగులపాడు ఎస్.టి.కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్నారు. వీరి కుమార్తె యశ్వతా ఊర్మిళ, చిన్నతనం నుండి ప్రభుత్వ పాఠశాలలలోనే చదువుచూ, 2014-15 విద్యాసంవత్సరంలో, ఈ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు వ్రాయగా, ఆ పరీక్షలలో ఆమె, 10/10 గ్రేడ్ మార్కులు సాధించినది. ఈమె మండలంలోనే తొలిసారిగా ఈ ఘనత సాధించి, తన గ్రామానికీ మరియూ తన పాఠశాలకూ పేరుతెచ్చినది.