వీడియో కెమెరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక సోనీ హై డెఫినేషన్ వీడియో కెమెరా
ఉపయోగిస్తున్న ఒక పాకెట్ వీడియో కెమెరా

విద్యుత్ ద్వారా చలన చిత్రాలను చిత్రీకరించడానికి ఉపయోగించే కెమెరాను వీడియో కెమెరా అంటారు. మొదట టెలివిజన్ పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగించారు కాని నేడు వీడియోకెమెరా అన్ని సందర్భాలలో సర్వ సాధారణమైనది. ప్రారంభంలో జాన్ లోగీ బైర్డ్ ఈ వీడియో కెమెరాను ఉపయోగించాడు. 1930 సంవత్సరంలో బిబిసి ప్రయోగాత్మక ప్రసారాల కోసం ఎలక్ట్రానిక్ పరికరమయిన Nipkow డిస్క్ ఆధారంగా ప్రయోగాలు జరిపారు. అన్ని ఎలక్ట్రానిక్ రూపకల్పనలు Vladimir Zworykin యొక్క Iconoscope, Philo T వలె క్యాథోడ్ రే ట్యూబ్ ఆధారంగా రూపొందించినవే. (All-electronic designs based on the cathode ray tube, such as Vladimir Zworykin's Iconoscope and Philo T.)