వీరంకిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వీరంకిపాలెం , బాపట్ల జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల ఏడవ వార్షికోత్సవం, 2017, మార్చి-10న నిర్వహించెదరు.

గ్రామ పంచాయతీ[మార్చు]

వీరంకిపాలెం, అడవులదీవి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.