వీరంపాలెం (కామవరపుకోట)
స్వరూపం
(వీరంపాలెం (కామవరపుకొట) నుండి దారిమార్పు చెందింది)
వీరంపాలెం పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన ఒక రెవెన్యూయేతర గ్రామం.[1]. ఇది జిల్లా కేంద్రమైన ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వెళ్ళే దారిలో తడికలపూడి గ్రామం నకు కి.మి 5 దూరంలో ఉంది.ఇక్కడ ప్రధాన వృత్తి వ్యవసాయం. ఇక్కడ పామాయిల్, కొబ్బరి, పుగాకు వంటి మెరక పంటల వ్యవసాయం జరుగుతుది. చుట్టుప్రక్కల జీడిమామిడి తోటలు బాగా ఉన్నాయి.ఇదే పేరుగల మరి కొన్ని గ్రామాల కోసం అయోమయ నివృత్తి పేజీ వీరంపాలెం చూడండి.
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |