వీరఖడ్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీరఖడ్గం
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.రామన్న
తారాగణం ఎం.జి. రామచంద్రన్, టి.ఆర్.రాజకుమారి, టి.ఎస్. బాలయ్య, చంద్రబాబు, ఇ.వి.సరోజ
సంగీతం జి.రామనాధన్
గీతరచన ఆరుద్ర
భాష తెలుగు

వీరఖడ్గం 1958 సంవత్సరంలో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. ఇది తమిళ సినిమా పుదుమై పిట్తన్ కు తెలుగు డబ్బింగ్.

పాటలు

[మార్చు]
  1. అందమిదే అనందమిదే... లో లో లొటారం పైపై పటారం - జిక్కి, పెరుమాళ్ళు బృందం
  2. అయ్యా తీసుకువచ్చామయ్యా ముద్దుగుమ్మ - గాయకులు ?
  3. ఈ మధువే వెతలు తీర్చు వరం ఇంపుగా ప్రాణములతో - సుశీల
  4. కలయో నిజమో కనగలేనే కనులె జయించునే వెన్నెల వలె - గాయిని?
  5. కిల్లాడి పాట పాడి కుర్రదాన నాకుటోకరా కొట్టద్దే - పిఠాపురం, జిక్కి
  6. మేళంతోటి తాళంతోటి మూడుముళ్ళు వేయలేను - ఘంటసాల, రచన :ఆరుద్ర
  7. పిల్లా నీపై మరులేచెందా ఆగు ఆగు పిల్లా కొంచెం - ఘంటసాల, రచన:ఆరుద్ర
  8. ప్రియ మోహనా మనస్సు పుట్టెనా చిన్నారిని ఉన్నానుగా - పి.లీల
  9. మైమరపించే చోద్యము గాంచు చెలి గాంచు చెలి - జిక్కి, ఎ.పి.కోమల, కె.రాణి
  10. హృదులు రెండు ఒకటి మన రూపాలే రెండు - జిక్కి, ఘంటసాల, రచన:ఆరుద్ర
"https://te.wikipedia.org/w/index.php?title=వీరఖడ్గం&oldid=3963906" నుండి వెలికితీశారు