వీరాధి వీరుడు
Jump to navigation
Jump to search
వీరాధి వీరుడు (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఏ. కాశిలింగం |
---|---|
నిర్మాణం | కొడాలి వీరరాఘవయ్య చౌదరి |
తారాగణం | శివాజీ గణేశన్, సావిత్రి, దేవర్ రాజగోపాల్ |
సంగీతం | టి.ఆర్.పాప, ఎ.ఎ. రాజ్ |
గీతరచన | వేణుగోపాల్ |
నిర్మాణ సంస్థ | షా ఫిలిమ్సు |
భాష | తెలుగు |
వీరాధి వీరుడు 1961 మార్చి 10 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]ఎ. కాశీలింగం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, సావిత్రి,నటించగా , ఈ చిత్రానికి సంగీతం టి. ఆర్.పాప , ఎ. ఎ. రాజ్ అందించారు.
తారాగణం
[మార్చు]శివాజీ గణేశన్
సావిత్రి
దేవర్
రాజగోపాల్
పండరీభాయ్
ప్రియదర్శిని
మైనవతి
పద్మిని
పాటలు
[మార్చు]- ఈ నిరంకుశం ఈ నిర్బంధం ఎల్లకాలమిక ఇంతేనా - మాధవపెద్ది
- ఆశలూరెను కనులలో అలలు లేచెను మనసులో - జిక్కి బృందం
- కాంతల మజాలు కానరాని సుఖాలు కళ్ళు తెరచి చూడరా - జిక్కి బృందం
- నట్టనడి సంద్రాన నావపై పోయే వో రాజా రారా - జిక్కి, బాబురావు బృందం
- నన్ను పాలింపరా వన్నెకాడా ఇంత అలుకేల నాపైన వెన్నేలరేడా - పి. లీల
- నీకు తెలిసినా నాకు తెలిసినా ప్రజలకు ఏమి తెలుసే సింగి - పి. లీల, పిఠాపురం