వీరారెడ్డిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వీరారెడ్డిపాలెం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కలిగిరి మండలానికి చెందిన గ్రామం.[1]. ఈ గ్రామాన్ని వీరారెడ్డి అనే అయన పెదకాపుగా ఉండడం వలన ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. ఈ ఊరిలో ఎక్కువ శాతం రెడ్డి వంశానికి చెందిన వారు ఉంటారు.ఈ ఊరి జనాభా 600 లు అంతకంటే ఎక్కువగానే ఉండవచ్చు. కావలి, ఉదయగిరి నియొజక వర్గాలు విభజించెటప్పుడు ఈ గ్రామం ఉదయగిరి నియొజక వర్గం లోకి చెర్చ బడింది.ఇక్కడ నర్రావుల అనే ఇంటి పేరు కల వారు ఎక్కువగా ఉంటారు వీరి కులదెవత ఆంకమ్మ తల్లి .ఈ ఊరిలో శ్రీ రాముడి బ్రమ్హొత్సవాలు అత్యంత ఘనంగా జరుపుతారు.ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవశాయం.మొత్తం 1000 ఎకరాలలో వ్యవశాయం సాగు చెస్తుంటారు.

వీరారెడ్డిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం కలిగిరి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-10.