Jump to content

వీరుడు

వికీపీడియా నుండి
వీరుడు
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం భరత్ పారేపల్లి
నిర్మాణ సంస్థ సూర్యోదయా మూవీస్
భాష తెలుగు

వీరుడు 1996 జూన్ 28న విడుదలైన తెలుగు సినిమా. సుర్యోదయ మూవీస్ బ్యానర్ పై జి.రాజారెడ్డి, జి.ఆంజనేయులు నిర్మించిన ఈ సినిమాకు పారేపల్లి భరత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • వినోద్ కుమార్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: పారేపల్లి భరత్
  • సంగీతం: కోటి
  • గీత రచయితలు: వేటూరి సుందర రామమూర్తి, సామవేదం షణ్ముఖశర్మ,భువనచంద్ర
  • నేపథ్య గానం: శ్రీలేఖ, కోటి, సుజాత, మురళీ, రేణుక, దేవిశ్రీ ప్రసాద్, స్వర్ణలత
  • నిర్మాతలు: జి.రాజారెడ్డి, జి.ఆంజనేయులు
  • నిర్మాణ సంస్థ: సూర్యోదయ మూవీస్
  • విడుదల:28:06:1996.

పాటలు[2]

[మార్చు]
  1. కనులు తెలిపే, రచన:సామవేదం షణ్ముఖశర్మ, గానం. మురళి, సుజాత
  2. మనసంతే మట్టేలే, రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం. రేణుక
  3. నీలు నీ లోకం, రచన: భువనచంద్ర, గానం. దేవిశ్రీ ప్రసాద్, స్వర్ణలత
  4. ఓ ఊర్వశి అందని రోదసి, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. కోటి, శ్రీలేఖ
  5. ఊసులన్ని పోస గుచ్చే, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. సుజాత
  6. పవర్ ఆఫ్ వీరుడు,

మూలాలు

[మార్చు]
  1. "Veerudu (1996)". Indiancine.ma. Retrieved 2020-09-04.
  2. "Veerudu Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-27. Archived from the original on 2021-03-02. Retrieved 2020-09-04.
"https://te.wikipedia.org/w/index.php?title=వీరుడు&oldid=4595743" నుండి వెలికితీశారు