వీర్లగుడిపాడు
Jump to navigation
Jump to search
వీర్లగుడిపాడు, నెల్లూరు జిల్లా సంగం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
వీర్లగుడిపాడు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°35′33″N 79°39′26″E / 14.592573°N 79.657185°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | సంగం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
వీర్లగుడిపాదు గ్రామానికి బొగ్గేరు వాగుమీదుగా రాకపోకలు సాగించేటందుకు వీలుగా రు. 1.01 కోట్లతో, ఆరు అడుగుల ఎత్తులొ కాజ్ వే నిర్మించటానికి అనుమతి లభించినది. దీనిని వాసిల చెరువు సమీపంలొ నిర్మించెదరు.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు నెల్లూరు, డిసెంబరు,19-2013,15వ పేజీ.