వృక్ష కణశాస్త్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వృక్ష కణశాస్త్రము, వృక్షాలకు సంబంధించిన కణాలను అధ్యయనం చేసే శాస్త్రము. ప్రాణులన్నీ కూడా కణము అనే జీవశాస్త్ర ఏకాంకము ఘటితమయినపుడు ఉండి ఏర్పడినవి. ప్రతి కణంలోనూ - అది వృక్షకణమయినా, జంతుకణమయినా అందులో జీవద్రవము నిక్షిప్తమై ఉంటుంది. కణశాస్త్ర ధ్యేయము ఈ కణాలూ-కణాలలోని జీవద్రవము లను అనుశీలించడమే. కణాల సంఖ్యను బట్టి ప్రాణులను ఏకజీవకణ ఘటితాలుగా, ద్విజీవకణ ఘటితాలుగా, బహుజీవకణ ఘటితాలుగా వర్గీకరించవచ్చు. ప్రోటోజోవా లాంటి సూక్ష్మదర్శినిలో మాత్రమే కనిపించేవి ఏకజీవకణ ఘటితాలు. కళ్ళకు కనిపించే స్థూలప్రాణులైన మనుషులు, వృక్షాలు, వివిధ జంతువులు బహుజీవకణ ఘటితాలు.

మూలాలు

[మార్చు]