వృషికా మెహతా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వృషికా మెహతా
Vrushika Mehta (cropped).png
టాలీ క్యాలెండర్ ప్రారంభానికి వ్రుషికా మెహతా
జననం (1994-02-18) 1994 ఫిబ్రవరి 18 (వయస్సు 27)
అహ్మదాబాదు, గుజరాత్, భారతదేశం
జాతీయతభారతీయులు
వృత్తివృత్యకారిణి, నటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2012-ప్రస్తుతం
శైలిబాలీవుడ్, శాస్త్రీయ నృత్యం

వృషికా మెహతా (జననం 18 ఫిబ్రవరి 1994), ప్రముఖ భారతీయ టీవీ నటి, నృత్య కళాకారిణి.

చానల్ విలో ప్రసారమయ్యే ప్రముఖ డ్యాన్స్ షో దిల్ దోస్తీ డ్యాన్స్ తో తెరంగేట్రం చేసింది. ఆస్మాన్ సే ఆగే, సత్రంగీ ససురాల్ వంటి ప్రముఖ షోల్లో కూడా చేసింది వృషికా. యే హై ఆషికీ, ప్యార్ ట్యూన్ క్యా కియా, ట్విస్ట్ వాలా లవ్ వంటి ధారావాహికల్లో కొన్ని ఎపిసోడ్లలో నటించింది ఆమె.

స్టార్ ప్లస్ లో ప్రసారమవతున్న ఇష్క్ బాజ్ సీరియల్ లో ఇషానా పాత్రలో కూడా నటించింది వృషికా.

తొలినాళ్ళ జీవితం, కుటుంబం[మార్చు]

18 ఫిబ్రవరి 1994న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించింది వృషికా. ముంబైలో పెరిగిన ఆమె,[1] టొలనీ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది వృషికా.[2]

కెరీర్[మార్చు]

దిల్ దోస్తీ డ్యాన్స్ అనే షోలో షంతను మహేశ్వరి సరసన షరోన్ రాయ్ ప్రకాష్ అనే ప్రొఫెషనల్ డాన్సర్ పాత్రతో తెరంగేట్రం చేసింది వృషికా.[3] 

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.