Jump to content

వెంకటకృష్ణాపురం (పెదకాకాని)

వికీపీడియా నుండి
(వెంకటకృష్ణాపురం(పెదకాకాని) నుండి దారిమార్పు చెందింది)

వెంకటకృష్ణాపురం గుంటూరు జిల్లా, పెదకాకాని మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

వెంకటకృష్ణాపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పెదకాకాని
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గల్లా సుజాత, సర్పంచిగా, 84 ఓట్ల మెజారిటీతో, ఎన్నికైనాడు

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ తోటకూర వెంకటేశ్వరరావు, శివపార్వతి దంపతుల కుమార్తె, హర్షిణి అను విద్యార్థిని, మార్చి-2016 లో నిర్వహించిన పదవ తరగతి పరీక్షలలో, 10/10 గ్రేడ్ మార్కులు సాధించి, మండలంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

మూలాలు

[మార్చు]