Jump to content

వెంకట్ రెడ్డిపల్లి

వికీపీడియా నుండి

వెంకట్ రెడ్డిపల్లి రంగారెడ్డి జిల్లా గండీడ్ మండలానికి చెందిన గ్రామం

వెంకట్ రెడ్డిపల్లి
వెంకట్ రెడ్డిపల్లి
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం గందీద్‌
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్: 08721

సమీప మండలాలు

[మార్చు]

కోస్గి, కుల్కచెర్ల, హాన్ వాడ దోమ మండలాలు చుట్టుప్రక్కల ఉన్నాయి. ఈ గ్రామం రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దులో ఉంది.[1]

రవాణ సౌకర్యములు

[మార్చు]

ఇక్కడికి 10 కి.మీ దూరము లోపు రైలు వసతి లేదు. ఇక్కడికి దగ్గరి రైల్వే స్టేషన్ మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ కు, ఇతర ప్రాంతాలకు రోడ్డు వసతి వుండి బస్సుల సౌకర్యమున్నది. ఇది హైదరాబాద్ కు 98 కి.మీ దూరములో ఉంది.

ఉపగ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "onefivenine.com/india/villages/Rangareddi/Gandeed/Venkatreddy-Pally". Retrieved 2 July 2016.[permanent dead link]