వెజిటబుల్ ఆమ్లెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెజిటబుల్ ఆమ్లెట్
మూలము
మూలస్థానంభారతదేశం
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు కారట్, తోటకూర,పాలకూర, మొక్కజొన్నపిండి

వెజిటబుల్ ఆమ్లెట్ శాకాహార వంటకం.[1]

తయారీకి కావలసిన వస్తువులు[మార్చు]

  1. కారట్ తురుము
  2. తోటకూర
  3. పాలకూర
  4. కొత్తిమీర
  5. ఉల్లిపాయలు
  6. పచ్చిమిరపకాయలు

తయారీ విధానం[మార్చు]

కారట్ తురుమును తీసుకోవాలి. తోటకూర, పాలకూర, కొత్తిమీర లను సన్నగా తరగాలి. సన్నగా, చిన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ ముక్కలు తీసుకోవాలి. కాబేజి సన్నగా తరగాలి. కొద్దిగా మొక్కజొన్న పిండిని తీసుకోవాలి. ఒక స్పూను సెనగపిండి తగినంత మెత్తని ఉప్పు లతో పాటు పై వాటిని అన్నింటిని కలిపి ఒక గిన్నెలో వేసి, కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి సన్నని సెగ మీద కొంచెం నూనె వేసి గుండ్రంగా గరిటతో వేయాలి. రెండు వైపులా ఎర్రగా కాల్చాలి. అంతే రుచికరమైన వెజిటబుల్ ఆమ్లెట్ తయారవుతుంది.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]