వెబ్ సర్వీస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెబ్ సర్వీస్ ఒక నెట్వర్క్ పై రెండు ఎలక్ట్రానిక్ పరికరాలు సంభాషించడానికి వాడే ఒక సాఫ్ట్వేర్ సేవ. దీనిని ఎక్కువగా సేవా ఆధారిత సాఫ్ట్వేర్ లో వాడుతారు. వెబ్ సర్వీసులను వివిధ సాఫ్ట్వేర్ భాషలలో వ్రాసే వెసులుబాటు ఉంది. ఇందులో ప్రధానంగా ఈక్రింది భాగాలు ఉంటాయి.

  • సర్వీస్ ప్రొవైడర్
  • సర్వీస్ రిక్వెస్టర్
  • సోప్
  • యూ.డీ.డీ.ఐ
  • రిక్వెస్ట్ బ్రోకర్

జావా భాషలో వీటిని అభివృద్ధి చేయడానికి పెక్కు మార్గాలు ఉన్నాయి.

వెబ్ సర్వీసు నిర్మాణము