వెర్రి పుచ్చ
స్వరూపం
| వెర్రి పుచ్చ | |
|---|---|
| Citrullus colocynthis from Koehler's Medicinal-Plants (1887) | |
| Scientific classification | |
| Kingdom: | |
| (unranked): | |
| (unranked): | |
| (unranked): | |
| Order: | |
| Family: | |
| Genus: | |
| Species: | C. colocynthis |
| Binomial name | |
| Citrullus colocynthis | |
వెర్రి పుచ్చ లేదా ఏటి పుచ్చ (Citrullus colocynthis, commonly known as the colocynth, bitter apple, bitter cucumber, egusi, or vine of Sodom ( Sanskrit : Gavakshi गवाक्षी, Indarvaruni इंद्रवारूणी[1]), పుష్పించే మొక్కలలో కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన ఎగబ్రాకే మొక్క. ఇది మధ్యధరా సముద్రం, ఆసియా ప్రాంతానికి చెందినది. దీని శాస్త్రీయ నామం : Colocynthis citrullus, ఇప్పుడు Citrullus colocynthis అని వర్గీకరించారు.
బయటి లింకులు
[మార్చు]Look up వెర్రి పుచ్చ in Wiktionary, the free dictionary.
మూలాలు
[మార్చు]- ↑ various danskrit names anand kand 2.10