Jump to content

వెలంపల్లి శ్రీనివాస్

వికీపీడియా నుండి
(వెలంపల్లి శ్రీనివాస్‌ నుండి దారిమార్పు చెందింది)
వెల్లంపల్లి శ్రీనివాస రావు

పదవీ కాలం
8 జూన్ 2019[1] – 2022 ఏప్రిల్ 10[2]

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
30 మే 2019 - 2024

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వెల్లంపల్లి సూర్యనారాయణ, [3] వెల్లంపల్లి మహాలక్ష్మమ్మ [4]
జీవిత భాగస్వామి శ్రీ వాణి
సంతానం 1 కూతురు
నివాసం విజయవాడ
మతం హిందూ

వెలంపల్లి శ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. వెలంపల్లి శ్రీనివాస్‌ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. [5][6]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

వెలంపల్లి శ్రీనివాస్‌ 1973లో విజయవాడలో వెల్లంపల్లి సూర్యనారాయణ, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1987లో ఎస్.కె.పి.వి.వి హిందూ హై స్కూల్ లో పదవ తరగతి పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

వెలంపల్లి శ్రీనివాస్‌ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి బిజెపి పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ 2016లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[7] ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచాడు.

మూలాలు

[మార్చు]
  1. TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Prajasakti (10 April 2022). "రాజీనామాలను ఆమోదించిన గవర్నర్". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  3. Sakshi (13 May 2021). "మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు పితృవియోగం". Sakshi. Archived from the original on 13 May 2021. Retrieved 13 May 2021.
  4. Sakshi (25 August 2019). "మంత్రి వెల్లంపల్లి నివాసంలో విషాదం". Sakshi. Archived from the original on 12 May 2021. Retrieved 12 May 2021.
  5. Mana Telangana (8 June 2019). "కొలువుదీరిన ఎపి కొత్త మంత్రులు..." Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  6. The Hans India, Sambasiva Rao (8 June 2019). "AP new Cabinet Ministers portfolios". www.thehansindia.com. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  7. Sakshi Post (13 December 2016). "Vijayawada (West) Ex-MLA Vellampalli Srinivas Joins YSR Congress Party". Archived from the original on 12 May 2021. Retrieved 12 May 2021.