వేగుచుక్క
Jump to navigation
Jump to search
వేగుచుక్క (1957 తెలుగు సినిమా) | |
వేగుచుక్క సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రఘునాథ్ |
తారాగణం | శ్రీరామ్, వైజయంతిమాల, నాగయ్య, రాజసులోచన |
సంగీతం | ఎం.రంగారావు, వేదాచలం |
నిర్మాణ సంస్థ | గౌతమీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
వేగుచుక్క 1957, మార్చి 16న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇది మర్మవీరన్ అనే తమిళ సినిమాకు తెలుగు డబ్బింగ్. ఈ సినిమాలో ఎన్.టి.రామారావు, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ అతిథి పాత్రలలో కనిపిస్తారు.
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: రఘునాథ్
- సంగీతం: ఎం. రంగారావు, వేదాచలం
- మాటలు పాటలు: సముద్రాల జూనియర్
- కూర్పు: కందస్వామి
- ఛాయాగ్రహణం: ఆర్.సంపత్
తారాగణం
[మార్చు]- శ్రీరామ్,
- వైజయంతిమాల,
- నాగయ్య,
- రాజసులోచన
- ఎం.ఎన్.రాజం
- టి.ఎస్.బాలయ్య
- చంద్రబాబు
- తంగవేలు
- వీరప్ప
- టి.కె.రామచంద్రన్
- హెలెన్
- ఎన్.టి.రామారావు (అతిథి పాత్రలో)
- శివాజీ గణేశన్ (అతిథి పాత్రలో)
- జెమినీ గణేశన్ (అతిథి పాత్రలో)
- ఎస్.వి. రంగారావు (అతిథి పాత్రలో)
- రాజనాల నాగేశ్వరరావు (అతిథి పాత్రలో)
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటల వివరాలు:[1]
- ఆశలన్నీ నిరాశా ఆరెనే కతలై మారెనే సంబరాలే విలయంపు గాలి - జిక్కి
- ఇన్ని దినాలాయె ఇంతటి తెగువేమే యాడకి పోయినావే - పి.లీల, జిక్కి
- కాలం మారిపోయినదే పంచ కల్యాణీ పంచ పంచ పంచాల్లో - పి.బి. శ్రీనివాస్,పిఠాపురం
- క్షణమౌ విరిసమము వయసూ మాయ సుమా వయసున నీ పరము - జిక్కి
- తెంపువున్నది తెలివున్నది పెంపున్నది - ఘంటసాల,పి.బి. శ్రీనివాస్,పిఠాపురం, మాధవపెద్ది
- నిన్నెంచునోయి కృష్ణా నిన్నే చేరగోరు నామది కృష్ణా - రాజ్యలక్ష్మి
- రవ్వా రంగుల గువ్వా ఓ జమిలిమీటు మువ్వా నాపైకి మన్మధు - పిఠాపురం,పి.లీల
- వలపాయెరా వలరాయడా మొరవినుమోయి కనుమోయి - పి.సుశీల
- ఓ అయ్యా ఓ అమ్మా రారండీ ఇక ఆలసించకను - ఎం. ఎస్. రామారావు బృందం
- కాచుకున్నా సంబరాన చేర రారా నీ దాన - కె. జమునారాణి
- పవళనాటి యెల్లలలో మొల్లవిచ్చెను తావి మోసి తెచ్చెను - ఎ.పి. కోమల
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "వేగుచుక్క - 1957". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 25 సెప్టెంబరు 2011. Retrieved 28 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)