Jump to content

వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్

వికీపీడియా నుండి

వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్ అనేది తెలుగు, సంస్కృత పుస్తకాల ప్రచురణ సంస్థ. ఈ సంస్థను వేదము వేంకటరాయశాస్త్రి గారు మద్రాసు పట్టణంలో స్థాపించారు. ప్రస్తుతం వీరి పుస్తకాలకు వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ పంపిణీసంస్థగా వ్యవహరిస్తున్నది.

ప్రచురణలు

[మార్చు]

గ్రంథాలు

[మార్చు]
  • దశకుమార చరితము
  • బిల్హణీయము
  • కావ్యాలంకార చూడామణి
  • నన్నెచోడుని కవిత్వము - వేదము వేంకటరాయశాస్త్రి (1959)[1]
  • దక్షిణాత్యాంధ్ర సాహిత్యము

నాటకాలు

[మార్చు]
  • బొబ్బిలియుద్ధనాటకము - వేదము వేంకటరాయశాస్త్రి (ఐదవ కూర్పు - 1983)
  • ప్రతాపరుద్రీయ నాటకము - వేదము వేంకటరాయశాస్త్రి
  • సంగ్రహ ప్రతాపరుద్రీయ నాటకము - వేదము వేంకటరాయశాస్త్రి (1992)
  • కుమ్మరి మొల్ల నాటకము
  • విప్రనారాయణ నాటకము
  • ఉషానాటకము
  • రత్నావళి నాటకము
  • వ్యామోహము సాంఘిక నాటకము - వేదము వేంకటరాయశాస్త్రి (1952)[2]
  • ఉత్తరరామచరిత నాటకము
  • తానీషా (గోలుకొండ పతనము) నాటకము
  • కాళహస్తి మహాత్మ్యము నాటకము

ఇతరాలు

[మార్చు]
  • వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము - వేదము వేంకటరాయశాస్త్రి (1943)[3]
  • అనంతపద్మనాభ శతకము
  • గాయత్రీ రామాయణ శతకము
  • శ్రీనివాసప్రభు శతకము
  • పద్యకథాలహరి
  • కాళిదాసు మన నియోగుల మూలపురుషుడా
  • తెలుగువారెవరు పరిశోధన వ్యాసము - వేదము వేంకటరాయశాస్త్రి (1977)[4]
  • అర్థానుస్వారతత్త్వము
  • ఆంధ్రభాషాసర్వస్వార్హ నియమకతిపయములు
  • ఉత్కళ శ్రీకోణార్కము
  • ఉత్కళ గోపాళము
  • ఉత్కళ జగన్నాధ
  • ముత్యాలహారము
  • భవభూతి (సురేశ్వరాచార్యులు
  • గ్రామ్యభాషాప్రయోగ నిబంధనములు
  • భారతాభఅరత రూపక మర్యాదలు
  • గ్రామ్యదేశ నిరసనము
  • విసంధి వివేకము
  • తానాషా, అక్కన్న మాదన్నలు - వేదము వేంకటరాయశాస్త్రి (1949)[5]
  • అక్కన్న మాదన్నల చరిత్ర - వేదము వేంకటరాయశాస్త్రి (1962)
  • పురాణలీలాషట్కము

బయటి లింకులు

[మార్చు]

[[వర్గం:తెలుగు ప్రచురణ సంస్థలు]]