వేదా (2024 హింది సినిమా)
Appearance
వేదా 2024లో విడుదలైన హిందీ సినిమా. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్, పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. జాన్ అబ్రహం, శార్వరి, అభిషేక్ బెనర్జీ, ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 1న విడుదల చేసి సినిమాను ఆగస్టు 15న విడుదలైంది.[1][2]
నటీనటులు
[మార్చు]- జాన్ అబ్రహం
- శార్వరి
- అభిషేక్ బెనర్జీ
- ఆశిష్ విద్యార్థి
- కుముద్ మిశ్రా
- రాజేంద్ర చావ్లా
- తన్వీ మల్హారా
- అనురాగ్ ఠాకూర్, వేదా అన్నయ్య
- ఊర్వశి దూబే
- రాజోశ్రీ విద్యార్థి
- పరాగ్ శర్మ
- డానిష్ హుస్సేన్
- కపిల్ నిర్మల్
- అజీత్ సింగ్ పలావత్
- KC శంకర్
- క్షితిజ్ చౌహాన్
- అక్షయ్ శర్మ
- తోషబ్ బగ్రీ
- అభిషేక్ దేస్వాల్
- పరితోష్ శాండ్
- గౌహర్ ఖాన్
- నిర్మల్ చౌదరి
- మను శేఖర్
- మోనిషా అద్వానీ
- తమన్నా భాటియా (అతిధి పాత్ర)[3]
- మౌని రాయ్ ("మమ్మీ జీ" పాటలో అతిధి పాత్ర)[4]
మూలాలు
[మార్చు]- ↑ "Khel Khel Mein and Vedaa movie review and box office collection LIVE Updates: Fans laud Akshay Kumar for his return to the comic world with a "fun character"". The Times of India (in ఇంగ్లీష్). 16 August 2024. Archived from the original on 18 August 2024. Retrieved 16 August 2024.
- ↑ Maitra, Jyotismita. "Vedaa Review: John Abraham and Sharvari Deliver a Gripping Thriller That Confronts the Caste System". Bru Times News (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2024. Retrieved 16 August 2024.
- ↑ "Vedaa Twitter Review: Tamannaah Bhatia's special role in John Abraham's action film surprises netizens". Moneycontrol. 15 August 2024. Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.
- ↑ Chowdhury, Madhumanti Pait (1 August 2024). "Vedaa Trailer: John Abraham Mentors Sharvari In The Fight Against Oppression". ndtv.com. Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.