Jump to content

వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 11వ వారం బొమ్మ

వికీపీడియా నుండి
రాళ్ళపల్లి అనంతకృష్ణ

తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలీ నిర్మాతలలో అనంతకృష్ణశర్మ అగ్రేసరుడు. విమర్శనా రీతులలో ఈయన మార్గదర్శకుడు. అన్నమాచార్యుల కృతులను స్వరపరచి తెలుగువారికి అందించాడు.