వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 13వ వారం బొమ్మ
Appearance
పశ్చిమ గోదావరి జిల్లా, గద్దేవారిగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారవుతుంది. పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. బాలబాలికల్ని ఆకలి బాధ నుంచి దూరం చేయడం, పాఠశాలలో చేరేవారి సంఖ్యను, పిల్లల్లో అన్ని కులాల వారి పట్ల సమ భావన పెంపొందించడం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం, మహిళలకు ఉపాధి కల్పించడం ద్వారా సాధికారతను పెంపొందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యాలు.