వేముగంటి నరసింహాచార్యులు
Jump to navigation
Jump to search
వేముగంటి నరసింహాచార్యులు తెలంగాణలోని సిద్ధిపేట ప్రాంతానికి చెందిన విద్వత్కవి. శ్రీవైష్ణవ సాంప్రదాయి.[1]
రచనలు
[మార్చు]- శ్రీ వాసర సరస్వతీ వైభవము
- వ్యాస కలాపము
- పురుషకారము[2]
- శ్రీరామానుజతారావళి
- ప్రబోధము
- అమరజీవి బాపూజి
- కవితాంజలి[3]
- నవమాలిక
- తిక్కన
- వీరపూజ
- మణికింకిణి
- జీవనస్వరాలు
- వేంకటేశ్వరవినుతి
- వేంకటేశ్వరోదాహరణము
- తెలుగు బాలనీతి
- శ్రీ గోపాలకృష్ణ సుప్రభాతమ్ (సంస్కృతం)
- ఆంధ్ర విష్ణువు
- కవితా కాహళి
- స్తుతి రత్నావళి
- మంజీరనాదాలు
- బాలగేయాలు
- కవితా సింధూరం
- గణేశోదాహరణము
- కాంతి వైజయంతి
- వివేక విజయము
- అక్షర దీపాలు
- భక్తరామదాసు
- ప్రియదర్శి
- భావతరంగిణి
- అన్నమయ్య కవితా వైభవము
- రామో విగ్రహవాన్ ధర్మః
- వేముగంటి మాట
బిరుదులు
[మార్చు]- కవికోకిల
- విద్వత్కవి
- కావ్యకళానిధి
మూలాలు
[మార్చు]- ↑ Telangana Today, Siddipet (14 December 2017). "Vemuganti Narasimhacharyulu: The doyen of Telugu literature". T. Karnakar Reddy. Archived from the original on 9 March 2019. Retrieved 9 March 2019.
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తక ప్రతి
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తకప్రతి