వేలంపాట
Jump to navigation
Jump to search
వేలం లేదా వేలంపాట (Auction) ఇది ఒక రకమైన అమ్మకం. అమ్మే వ్యక్తి (లేదా సంస్థ) సదరు వస్తువు యొక్క ప్రారంభ విలువను నిర్ణయిస్తారు. ఇష్టమైన వ్యక్తి (లేదా సంస్థ) ఎంత విలువ ఇవ్వగలరో చెప్పవలసి ఉంటుంది. మరో వ్యక్తి అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి సిద్దమవ్వవచ్చు. నిర్ణీత సమయంలోపు అత్యధికంగా ఇవ్వడానికి సిద్దమయిన వారికి సదరు వస్తువుని అమ్ముతారు.
ఇంటర్ నెట్ లో వేలంపాటలు[మార్చు]
ప్రస్తుత కాలంలో కొన్ని ఇంటర్నెట్టు సైటులు కూడా వేలంపాటను నిర్వహిస్తున్నాయి.
ఇక్కడ వేలంపాటతో పాటు, కొనడం/అమ్మడాలు కూడా ఉంటాయి.
ఇవి కూడా చూడండి[మార్చు]
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో వేలంపాటచూడండి. |