వేల్పులవారిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేల్పులవారిపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం పుల్లంపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

"వేల్పులవారిపల్లె" కడప జిల్లా, పుల్లంపేట మండలానికి చెందిన గ్రామం. [1]

ఈ గ్రామం కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

త్రాగునీటి సౌకర్యం[మార్చు]

వేల్పులవారి పల్లె గ్రామంలో, గ్రామస్తుల సౌకర్యంకోసం, డి.ఎఫ్.సి. నిధులతో, ఒక ఉపరితల నీటి ట్యాంకు నిర్మించుచున్నారు. [1]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కడప; 2014, ఆగస్టు-3; 4వ పేజీ.


  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.