వైడ్ ఏరియా నెట్వర్క్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
LAN WAN scheme.svg

వివిధ దేశములు, విస్తార ప్రదేశంలో దేశవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను అనుసంధించటానికి వైడ్ ఏరియా నెట్వర్క్ ను ఉపయోగిస్తారు. వైడ్ ఏరియా నెట్వర్క్ ను సంక్షిప్తంగా వాన్ (WAN) అంటారు. వాన్ నందలి ప్రతి కంప్యూటరును "హోస్ట్" అని పిలుస్తారు. ఈ హోస్ట్‌లన్ని సమాచార ఉపనెట్ ద్వారా కలుపబడి ఉంటాయి. ఈ ఉప నెట్‌లు ఒకదానితో ఒకటి టెలిఫోన్ వైర్ల ద్వారా, ఉపగ్రహాల ద్వారా సమాచారమును పంపుకుంటాయి. వివిధ ప్రదేశములలోని లాన్‌లు కూడా వాన్‌ల ద్వారా కలుపబడగలవు. ఇంటర్నెట్ దీనికి మంచి ఉదాహరణ.


మూలాలు[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ