వోయెజర్ 1, కు చెందిన పొడవుగా పెరిగి వ్యాప్తి చెందగల పరికరాలు (కుడివైపు), రేడియో ఐసోటోప్ ఉష్ణ విద్యుత్ జనరేటర్ (ఎడమవైపు). దీని యొక్క అధిక గెయిన్ యాంటెన్నా క్రింద గ్రహాంతరవాసులకు తెలియజేసేందుకు బంగారు రికార్డు ఉంచారు.
మిషన్ రకం
Outer planetary, heliosphere, and interstellar medium exploration
45 years, 5 months, and 1 day elapsed Planetary mission: 3 years, 3 months, 9 days Interstellar mission: 42 years, 1 month, and 23 days elapsed (continuing)
ఇది వోయెజర్ బంగారు రికార్డ్, దీనిని భూగ్రహేతరవాసులతో సంబంధాలు నెరపేందుకు వాయేజర్ 1 కు జత చేశారు.
వోయెజర్ 1 అనగా స్పేస్ ప్రోబ్ (అంతరిక్ష పరిశోధన యంత్రం), ఇది నాసా చే 1977 సెప్టెంబరు 5 న బాహ్య సౌర వ్యవస్థ అధ్యయనం కోసం ప్రవేశపెట్టబడింది. 36 సంవత్సరాలు పైబడిన ఈ అంతరిక్షనౌక నేటికి నిరంతరంగా పనిచేస్తూ ఉంది, ఇది డీప్ స్పేస్ నెట్వర్క్ సమాచార వ్యవస్థతో సాధారణ ఆదేశాలను స్వీకరిస్తూ, తిరిగి డేటాను పంపిస్తుంది. ఇది భూమి నుండి సుదూరంగా ఉన్న మానవ నిర్మిత వస్తువు.
ఇది రెండు గ్రహాల, వాటి చంద్రుల యొక్క వివరణాత్మక చిత్రాలను అందించిన మొదటి ప్రోబ్. ఇది వాయేజర్ కార్యక్రమంలో భాగంగా, దాని సోదర క్రాఫ్ట్ వోయెజర్ 2 వంటిదే, ఈ అంతరిక్షనౌక బాహ్య హిలియోస్పిరీ (సూర్య అధిపత్య స్థల ప్రాంతం) యొక్క ప్రాంతాలను, సరిహద్దులను గుర్తించడం, అధ్యయనం చేయడం కొరకు, చివరకు నక్షత్ర మాధ్యమాన్వేషణ ప్రారంభించబడేందుకు పొడిగించబడిన మిషన్.
"వాయేజర్ 1" 2012 ఆగస్టు 25 న హిలియోపాస్ (సూర్య అధిపత్య స్థల ప్రాంతం) ను దాటి అంతర్ నక్షత్ర అంతరిక్షంలోకి ప్రవేశించినదని, ఇలా అంతర్ నక్షత్ర అంతరిక్షంలోకి ప్రవేశించిన మొదటి మానవ నిర్మిత వస్తువు ఇదేనని 2013 సెప్టెంబరు 12 న నాసా ప్రకటించింది.
వాయేజర్ 1ను మోసుకెళ్లిన Titan IIIE
వాయేజర్ క్రాఫ్ట్ లో ఉపయోగించబడిన 3.7 మీటర్ల వ్యాసం కలిగిన అధిక గెయిన్ డిష్ యాంటీనా
Voyager 1 overtakes Pioneer 10 as the most distant manmade object from the Sun, at 69.419 AU. Voyager 1 is moving away from the Sun over 1 AU per year faster than Pioneer 10.