Jump to content

వ్యక్తిత్వ వికాస సాహిత్యం

వికీపీడియా నుండి

జీవితం పాత్రల మయం

[మార్చు]

అందుకే మనం పాత్రోచిత వ్యక్తిత్వం కలిగి ఉండాలి

  • శరీర (దేహ)సంబధ పాత్రలు
  • మనస్సు(మేధ)సంబధ పాత్రలు
  • హృదయ(ఆనంద)సంబధ పాత్రలు
  • ఆత్మ(అచేతన)సంబధ పాత్రలు గా మనం విభజించు కోవాలి.

శరీర (దేహ)సంబoధ పాత్రలు

[మార్చు]
  • పాత్ర
  • సమయ పాలకుడు
  • మితాహారి
  • సద్వ్యసన పరుడు
  • వ్యాయామశీలి
  • రోగి
  • యోగి
  • కరాటే యోధుడు

ముష్టి యోధుడు (బాక్సర్)

[మార్చు]
  • వైద్యుడు
  • ఆహార నిపుణుడు

మనస్సు(మేధ)సంబంధ పాత్రలు

[మార్చు]
  • వేద విద్యార్థి
  • మనో విజ్ఞాన విద్యార్థి
  • గ్రంథ పాఠకుడు
  • చెస్ ఆటగాడు
  • వ్యాఖ్యాత
  • పర్యవేక్షకుడు
  • ప్రణాళికా రచయత
  • విశ్లేషకుడు
  • పరిణామశీలి
  • ఆంగ్ల విద్యార్థి

హృదయ(ఆనంద)సంబoధ పాత్రలు

[మార్చు]
  • నిర్లిప్త ప్రేక్షుకుడు
  • సమాజ ప్రేమికుడు
  • బాధ్య ఉద్యోగి
  • కృతజ్ఞుడు
  • స్నేహితుడు
  • దాత
  • సహానుభూత శ్రోత
  • బొధక వక్త
  • మార్గదర్శి
  • సేవకుడు

ఆత్మ(అచేతన)సంబంధ పాత్రలు

[మార్చు]
  • సిద్ధాంత పరుడు
  • శాంతుడు
  • అనుష్థాత
  • మౌని
  • భక్తుడు
  • సదానందుడు
  • నిరపకారి
  • అయాచితుడు
  • నిర్మమకారుడు
  • విరాగి

ఈ పాత్రలు ముఖ్యం ````వేదపండిత రచనలు