Jump to content

తెలుగు భాషలో వ్యతిరేకార్థాలు

వికీపీడియా నుండి
(వ్యతిరేక పదం నుండి దారిమార్పు చెందింది)

తెలుగు భాషలో వ్వతిరేకార్థాల పుట్టుక పలు విధాలు.

ఒక పదము పూర్తిగా మారి వ్యతిరేకార్థమునిచ్చుట

[మార్చు]

పదము కొంచెము మారి వచ్చిన వ్యతిరేకార్థములు

[మార్చు]

హల్లుకు ముందు "న" శబ్దము "అ" గా మారి వ్యతిరేకార్థము

[మార్చు]

"న" అక్షరము సామాన్యంగా వ్యతిరేకార్థాన్ని సూచిస్తుంది. హల్లుకు ముందు శబ్దము గా మారి వ్యతిరేకార్థము: న+ప్రతిష్ఠ = అప్రతిష్ఠ.

అచ్చులకు ముందు న ' శబ్దము అన్ గా మారి వ్యతిరేకార్థములు

[మార్చు]

న+ఏక = (అన్ + ఏక) = అనేక

'అప అనే ఉపసర్గ చేరి వతిరేకార్థము వచ్చునవి:

[మార్చు]

అవ " అనే ఉప సర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట

[మార్చు]
  • గుణముxఅవగుణము
  • మానముxఅవమానము
  • లక్షణముxఅవలక్షణము

దుర్ అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట

[మార్చు]
  • అదృష్టముxదురదృష్టము
  • ముహూర్తముxదుర్ముహూర్తము
  • సద్గుణముxదుర్గుణము
  • సన్మార్గముxదుర్మార్గము

నిర్ అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట

[మార్చు]

ని అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట.

[మార్చు]
  • గర్వి xనిగర్వి

సు స్థానంలో దుర్ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట

[మార్చు]
  • సుగంధముxదుర్గంధము
  • సదాచారముxదురాచారము
  • సుదినముxదుర్దినము
  • సద్బుద్ధిxదుర్బుద్ధి
  • సుభిక్షముxదుర్భిక్షము
  • సుమతిxదుర్మతి

మొదటి అక్షరం స్థానంలో వి చేరి వ్యతిరేకార్థములు వచ్చుట

[మార్చు]
  • ఆకర్షణxవికర్షణ
  • ప్రకృతి xవికృతి
  • సంయోగముxవియోగము
  • సజాతిxవిజాతి
  • సఫలముxవిఫలము
  • కయ్యముxవియ్యము
  • సరసముxవిరసము
  • స్వదేశముxవిదేశము
  • సుముఖముxవిముఖము

అదనంగా వి చేరి వ్యతిరేకార్థము వచ్చుట

[మార్చు]
  • స్మరించుxవిస్మరించు
  • స్మృతిxవిస్మృతి
  • రక్తిxవిరక్తి

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]