వ్యతిరేక పదాల జాబితా
Jump to navigation
Jump to search
|
వ్యతిరేకంగా అర్ధాన్నిచ్చే రెండు లేదా అంత కన్నా ఎక్కువ పదాలను వ్యతిరేక పదాలు (Opposite words) అంటారు.
ఉదాహరణలు
ఈ క్రింది వ్యతిరేక పదాలు ఆకార క్రమంలో ఏర్పాటుచేయబడినవి.
అ
- అడ్డం X నిలువు
- అతివృష్టి X అనావృష్టి
- అదృష్టం X దురదృష్టం
- అధమం X ఉత్తమం
- అధికము X అల్పము
- అనుకూలం X ప్రతికూలం
- అనుకూలముగ X ప్రతికూలముగ
- అనుగ్రహం X ఆగ్రహం
- అర్థం X అనర్థం
- అవును X కాదు
ఆ
- ఆకర్షణ X వికర్షణ
- ఆకలి X అజీర్తి
- ఆడ X మగ
- ఆరోగ్యం X అనారోగ్యం
- ఆరోహణ X అవరోహణ
- ఆసక్తి X అనాసక్తి లేదా నిరాసక్తి
ఇ
ఉ
- ఉచితం X అనుచితం
- ఉచ్ఛ్వాసము X నిశ్వాసము
- ఉత్తమం X అధమం
- ఉత్తరం X దక్షిణం
- ఉదాత్తమైన X అనుదాత్తమైన
- ఉన్నతం X నీచం
- ఉపకారం X అపకారం
- ఉపాయం X అపాయం
- ఊర్ధ్వ X అధో
ఎ
ఏ
ఒ
ఓ
క
- కష్టం X సుఖం
- కారణము X అకారణము
- క్రింద X పైన లేదా మీద
- కీర్తి X అపకీర్తి
- కుంభాకార X పుటాకార
- కుడి X ఎడమ
- కొత్త X పాత
ఖ
గ
చ
- చల్లని X వేడి
- చిన్న X పెద్ద
- చిన్న ప్రేగు X పెద్ద ప్రేగు
- చౌక X ఖరీదు
జ
త
- తగ్గించు X పెంచు
- తగ్గు X హెచ్చు
- తప్పు X ఒప్పు
- తన X పర
- తడి X పొడి
- తల్లి X తండ్రి
- తీపి X చేదు
- తూర్పు X పడమర
- తృప్తి లేదా సంతృప్తి X అసంతృప్తి
ద
- దగ్గర X దూరం
- దైవం X దెయ్యం
- ద్వైతము X అద్వైతము
- ధన X ఋణ
- ధనాత్మక X ఋణాత్మక
- ధనిక X పేద
- ధర్మం X అధర్మం
- ధైర్యం X అధైర్యం లేదా పిరికి
న
ప
- పగలు X రాత్రి
- పండితుడు X పామరుడు
- ప్రత్యక్షం X పరోక్షం
- ప్రశ్న X జవాబు
- ప్రాచీనం X నవీనం లేదా ఆధునికం
- ప్రియం X అప్రియం
- ప్రేమ X ద్వేషం
- పాపం X పుణ్యం
- పైన X క్రింద
- పైదవడ X క్రిందదవడ
- పైపెదవి X క్రిందపెదవి
- పురోగమనము X తిరోగమనము
- పురుషుడు X స్త్రీ
- పూర్వ X పర
మ
ర
- రాజు X రాణి
ల
వ
శ
స
- సంకోచం X వ్యాకోచం
- సంయోగం X వియోగం
- సజ్జనుడు X దుర్జనుడు
- సమ్మతి X అసమ్మతి
- సమ్మతించు X సమ్మతించకపోవు
- సమ్మతమైన X సమ్మతము కాని
- సాపేక్ష X నిరపేక్ష
- సాధ్యం X అసాధ్యం
- స్త్రీ X పురుషుడు
- స్వర్గం X నరకం
- సుఖము X దుఃఖము
- సుగంధం X దుర్గంధం
- సుభిక్షము X దుర్భిక్షము
- సులభము X దుర్లభము
- సూర్యోదయం X సూర్యాస్తమయం
- స్థూల X సూక్ష్మ