Jump to content

ఆడతనం

వికీపీడియా నుండి
(ఆడ నుండి దారిమార్పు చెందింది)
The symbol of the Roman goddess Venus is often used to represent the female sex.

ఆడ జీవుల యొక్క లింగము. దీనికి వ్యతిరేక పదం మగ.

భాషా విశేషాలు

[మార్చు]

ఆడ [ āḍa ] āḍa. తెలుగు corrupted from ఆడు] adj. Female. ఆడగుంపు a mob of women. ఆడకండ్లదానను I am a timid woman ఆడకూతురు a woman. ఆడతనము āḍa-tanamu. n. Womanishness, weakness. ఆడది āḍadi. A woman; plural ఆడవాండ్లు or ఆడవాండ్రు; ఆడపడుచు āḍa-paduṭsu. A girl, a young woman. ఆడపాప āḍa-pāpa. Girl. A lady in waiting, a handmaid. ఆడమనిషి āḍa-manishi. A woman.

ఆడంగి [ āḍaṅgi ] or ఆణంగి āḍangi. [Tel.] n. A female. (Usually in the plural alone) ఆడంగులు, or ఆణంగులు women. ఆడంగి మాటలు language fit for a woman. ఆడంగిలేకి a girlish fop.

ఆడ లక్షణాలు

[మార్చు]

ఆడ క్షీరదాలలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణం క్షీర గ్రంధులు. వీరి ప్రతి కణంలో రెండు "X క్రోమోసోములు" ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులలో స్త్రీ బీజకణం ఉత్పత్తి అయి అవి పురుష బీజకణంలో కలిసి జాతిని అభివృద్ధి చేసుకుంటాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆడతనం&oldid=3917497" నుండి వెలికితీశారు