శాంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Gari Melchers, Mural of Peace, 1896.

శాంతి అనగా తగాదాలు, యుద్ధాలు లేకుండా మానవులందరూ సఖ్యతతో మెలగడం. ఉగ్రవాదం పెరిగిపోతున్న ఈ ఆధునిక కాలంలో ప్రపంచ శాంతి చాల అవసరం.

A white dove with an olive branch in its beak
A white dove with an olive branch in its beak

సత్యాగ్రహం అనగా శాంతి మార్గంలో తమలోని ఆగ్రహాన్ని తెలియజేసే విధానం దీనిని మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్య సమరంలోను, దక్షిణ ఆఫ్రికాలోను ప్రయోగించి ఘన విజయాన్ని సాధించారు. ఇది మార్టిన్ లూథర్ కింగ్ అమెరికా ఖండంలో మానవ హక్కుల కోసం ఉపయోగించారు. శాంతి ఉంటే మనుషులు పరస్పరం సహకారం అందించుకుంటూ సంతోషంగా ఉండగలరు

శాంతి చిహ్నాలు

[మార్చు]
The Peace symbol, originally the symbol of the Campaign for Nuclear Disarmament.
The Peace symbol, originally the symbol of the Campaign for Nuclear Disarmament.

ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఉద్యమాలు వివిధ చిహ్నాలు వాడకంలో ఉన్నాయి. పావురం, ఆలివ్ కొమ్మ లేదా ఆలివ్ కొమ్మను ముక్కున పట్టుకొన్న పావురం ప్రాచీన కాలం నుండి చిహ్నాలుగా ఉన్నాయి. అయితే 20 వ శతాబ్దంలో అణు యుద్ధ నివారణ కోసం రూపొందిన చిహ్నాన్ని ప్రపంచ వ్యాప్తంగా శాంతికి సంకేతంగా వాడుతున్నారు.

సంస్థలు

[మార్చు]
  • ఐక్య రాజ్య సమితి ప్రపంచ వ్యాప్తంగా శాంతిని స్థాపించడాని కోసం పనిచేస్తున్నది.
  • నోబుల్ బహుమతి ప్రదానంలో ప్రపంచ శాంతిని కాంక్షించే వ్యక్తులు లేదా సంస్థలకు ఇచ్చే అత్యున్నత బహుమతి.
  • గాంధీ శాంతి బహుమతి మహాత్మా గాంధీ 125వ జయంతిని పునస్కరించుకుని భారత ప్రభుత్వం ఈ అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని ప్రవేశపెట్టింది. సంవత్సరానికోసారి, వ్యక్తులకు గాని, సంస్థలకు గాని, సామాజిక, ఆర్థిక, రాజకీయ, అహింసా మార్గంలో పనిచేసినవారికి ఈ బహుమతి ప్రదానం చేయబడుత
"https://te.wikipedia.org/w/index.php?title=శాంతి&oldid=4237341" నుండి వెలికితీశారు