Jump to content

శుభం

వికీపీడియా నుండి
శుభం
(2009 తెలుగు సినిమా)
తారాగణం నాగేంద్రబాబు, బ్రహ్మానందం, వేణు మాధవ్
భాష తెలుగు
పెట్టుబడి 20 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

శుభం 2009లో విడుదలైన తెలుగు సినిమా. మోహన శృతి క్రియేషన్స్ పతాకం కింద సి.ఆర్.మోహన్ నిర్మించిన ఈ సినిమాకు జి.శివప్రసాదరెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో వికాస్, సంగీతా కపూర్ జంటగా నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సి.ఆర్.మోహన్ సమకూర్చారు.[1]

తారాగణం

[మార్చు]
  • వికాస్
  • సంగీతా కపూర్
  • నాగబాబు
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • యం.ఎస్.నారాయణ
  • వేణు మాధవ్
  • ఆహుతి ప్రసాద్
  • ఉత్తేజ్
  • కవిత
  • తిరుపతి ప్రకాష్,
  • గౌతం రాజ్,
  • వినోద్,
  • పి.డి. రాజు,
  • ప్రీతి నిగమ్,
  • మాధురీ సేన్,
  • అమ్ములు,
  • నిషా,
  • బేబీ మాధురి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: జి.శివప్రసాద్ రెడ్డి
  • సంగీతం: సి.ఆర్.మోహన్
  • నిర్మాత : సి.ఆర్.మోహన్

పాటల జాబితా

[మార్చు]
  1. .ఎలా మరచిపోగలను ఆ రూపం ఎటో వెళ్ళిపోతుంది నా ప్రాణం ,
  2. ఇట్టాగే ఈప్రేమ ఎట్టాగా దాచేవో చెప్పేయ్యవా చిన్నదాన,

మూలాలు

[మార్చు]
  1. "Subham (2009)". Indiancine.ma. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-08-19.
"https://te.wikipedia.org/w/index.php?title=శుభం&oldid=4625238" నుండి వెలికితీశారు