ధైర్యం
స్వరూపం
| ధైర్యం | |
|---|---|
| దర్శకత్వం | తేజ |
| రచన | తేజ (కథ, చిత్రానువాదం, మాటలు) |
| నిర్మాత | నారాయణ్ దాస్ నారంగ్, ఎన్. సుధాకర్ రెడ్డి |
| తారాగణం | నితిన్, రైమా సేన్ |
| ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
| కూర్పు | శంకర్ |
| సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | ఆసియన్ ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 2005 ఫిబ్రవరి 12 |
| భాష | తెలుగు |
| బడ్జెట్ | 20 కోట్లు |
ధైర్యం 2005లో తేజ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథాచిత్రం.[1] ఇందులో నితిన్, రైమా సేన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఆసియన్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నారాయణదాస్ నారంగ్, ఎన్.సుధాకరరెడ్డి రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ సమకూర్చారు.
తారాగణం
[మార్చు]- నితిన్
- రైమా సేన్
- అనంత్
- బబ్లూ
- అలీ
- చలపతిరావు
- తనికెళ్ళ భరణి
- బ్రహ్మానందం
- కోట శ్రీనివాసరావు
- వేణు మాధవ్
- ఎల్. బి. శ్రీరామ్
- మల్లికార్జున రావు
- ఎం. ఎస్. నారాయణ
- గౌతంరాజు
- ఐశ్వర్య
- రాజ్యలక్ష్మి
- శ్రీలక్ష్మి
- గుండు హనుమంతరావు
- సుమన్ శెట్టి
- సి.అరుణ్ పాండియన్
- రాళ్ళపల్లి
- దువ్వాసీ మోహన్
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తేజ
- కధ: తేజ
- సంగీతం: అనూప్ రూబెన్స్
- గీత రచయితలు: కులశేఖర్ , మిట్టపల్లి సురేందర్
- నేపథ్య గానం: ఆర్. పి. పట్నాయక్, ఎస్ పి బి చరణ్, శ్రావణి, కె. కె, పూజ, లావణ్య, శీను, ప్రమోద్, బాలాజీ, సునీత, సందీప్, శంకర్ మహదేవన్, మాల్గాడి శుభ, శుక్వీంధర్ సింగ్, విశ్వ, ఉష,రవివర్మ
- ఛాయ గ్రహణం: సమీర్ రెడ్డి
- కూర్పు: శంకర్
- నిర్మాతలు:నారాయణ దాస్ నారంగ్, సుధాకరరెడ్డి
- నిర్మాణ సంస్థ: ఏషియన్ ఎంటర్టైన్మెంట్
- విడుదల:12:02:2005.
పాటల జాబితా
[మార్చు]- నీతో చెప్పనా రచన : కులశేఖర్, గానం. ఎస్ పి చరణ్ శ్రావణి.
- నా ప్రాణం, రచన: కులశేఖర్, గానం.కె కె , పూజా, శ్రావణీ , లావణ్య , శ్రీను, ప్రమోద్ , బాలాజీ .
- నీలో నాలో ప్రేమ , రచన: కులశేఖర్ , గానం.ఆర్.పి.పట్నాయక్ , సునీత
- నువ్వే నా నువ్వే నా , రచన: కులశేఖర్ , గానం. సందీప్, శ్రావణి , లావణ్య
- చాచా చీ చీ, రచన: కులశేఖర్, గానం.శంకర్ మహదేవన్, మాల్గాడి శుభ
- హాయ్ రామా హాయ్ రామా, రచన: కులశేఖర్, గానం: సుక్విందర్ సింగ్, పూజ , విశ్వా
- ఏమిటో ఎలాగా తెలుపను , రచన : కులశేఖర్, గానం; ఉష
- బై పి సీ బద్మాష్ పోరీ , రచన: మిట్టపల్లి సురేంద్ర ర్ గానం. రవివర్మ.
మూలాలు
[మార్చు]- ↑ G. V, Ramana (12 February 2005). "Dhairyam - Telugu cinema review". idlebrain. Retrieved 26 April 2018.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసాలు
- 2005 సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- తేజ దర్శకత్వం వహించిన సినిమాలు
- నితిన్ నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- చలపతి రావు నటించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- వేణుమాధవ్ నటించిన సినిమాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన సినిమాలు
- మల్లికార్జునరావు నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు