నీతి
Jump to navigation
Jump to search
నీతి (ఆంగ్లం Morality) వివిధ అర్ధాలున్నాయి.
- నీతి అనగా ప్రవర్తన నియమావళి (Code of conduct). ముఖ్యంగా ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయంలో తర్కించడానికి, నియంత్రించడానికి ఉపయోగించేది. ఇవి మనుషులు జీవుస్తున్న సంఘం, మతం, కొన్ని వ్యక్తిగత విషయాల మీద ఆధారపడి వుంటుంది. ఉదాహరణకు నీతి నియమాలు ఈ మధ్యకాలంలో క్షీణించాయి.
- నీతి అనగా సాధారణ ఉపయోగంలోని సత్ప్రవర్తన (Ideal code of conduct). ఉన్నత ప్రమాణాలు కలిగి ఆచరణ యోగ్యమైన ప్రవర్తన కూడా నీతి అనవచ్చును. దీనిలో తీర్పులు, నిజాలు మొదలైనవి ఉంటాయి. ఉదాహరణకు హత్య చేయడం అవినీతి.[1]
- నీతి అనగా తత్వశాస్త్ర రీత్యా నీతిసూత్రాలు (Ethics).[2]
నీతి వాక్యాలు
[మార్చు]తత్వశాస్త్రము