తెలుగు భాషలో వ్యతిరేకార్థాలు
స్వరూపం
(వ్యతిరేక పదాలు నుండి దారిమార్పు చెందింది)
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016) |
తెలుగు భాషలో వ్వతిరేకార్థాల పుట్టుక పలు విధాలు.
ఒక పదము పూర్తిగా మారి వ్యతిరేకార్థమునిచ్చుట
[మార్చు]
|
|
|
|
పదము కొంచెము మారి వచ్చిన వ్యతిరేకార్థములు
[మార్చు]
|
|
|
|
హల్లుకు ముందు "న" శబ్దము "అ" గా మారి వ్యతిరేకార్థము
[మార్చు]"న" అక్షరము సామాన్యంగా వ్యతిరేకార్థాన్ని సూచిస్తుంది. హల్లుకు ముందు న శబ్దము అగా మారి వ్యతిరేకార్థము: న+ప్రతిష్ఠ = అప్రతిష్ఠ.
|
|
|
|
అచ్చులకు ముందు న ' శబ్దము అన్ గా మారి వ్యతిరేకార్థములు
[మార్చు]న+ఏక = (అన్ + ఏక) = అనేక
|
|
|
|
'అప అనే ఉపసర్గ చేరి వతిరేకార్థము వచ్చునవి:
[మార్చు]
|
|
|
|
అవ " అనే ఉప సర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట
[మార్చు]- గుణముxఅవగుణము
- మానముxఅవమానము
- లక్షణముxఅవలక్షణము
దుర్ అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట
[మార్చు]- అదృష్టముxదురదృష్టము
- ముహూర్తముxదుర్ముహూర్తము
- సద్గుణముxదుర్గుణము
- సన్మార్గముxదుర్మార్గము
నిర్ అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట
[మార్చు]
|
|
|
|
ని అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట.
[మార్చు]- గర్వి xనిగర్వి
సు స్థానంలో దుర్ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట
[మార్చు]- సుగంధముxదుర్గంధము
- సదాచారముxదురాచారము
- సుదినముxదుర్దినము
- సద్బుద్ధిxదుర్బుద్ధి
- సుభిక్షముxదుర్భిక్షము
- సుమతిxదుర్మతి
మొదటి అక్షరం స్థానంలో వి చేరి వ్యతిరేకార్థములు వచ్చుట
[మార్చు]- ఆకర్షణxవికర్షణ
- ప్రకృతి xవికృతి
- సంయోగముxవియోగము
- సజాతిxవిజాతి
- సఫలముxవిఫలము
- కయ్యముxవియ్యము
- సరసముxవిరసము
- స్వదేశముxవిదేశము
- సుముఖముxవిముఖము
అదనంగా వి చేరి వ్యతిరేకార్థము వచ్చుట
[మార్చు]- స్మరించుxవిస్మరించు
- స్మృతిxవిస్మృతి
- రక్తిxవిరక్తి