శక్తిశ్రీ గోపాలన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శక్తిశ్రీ గోపాలన్
Shakthisree Gopalan.jpg
వ్యక్తిగత సమాచారం
జననం (1988-10-25) 1988 అక్టోబరు 25 (వయస్సు: 31  సంవత్సరాలు)
కొచ్చి, కేరళ, భారతదేశం
రంగంపాప్ సంగీతం, జజ్, నేపధ్యగాయని, హిందూస్థానీ సంగీతం
వృత్తిగాయని, పాటల రచయిత్రి
వాయిద్యాలుగాత్ర సంగీతం
క్రియాశీల కాలం2008–ప్రస్తుతం
సంబంధిత చర్యలుOff The Record
Pyjama Conspiracy

శక్తిశ్రీ గోపాలన్, భారతీయ గాయని, గీత రచయిత్రి. ప్రముఖ సంగీత దర్శకులు ఎ.ఆర్.రెహమాన్, సంతోష్ నారాయణన్ వంటి వారి వద్ద ఎన్నో పాటలకు పనిచేసింది శక్తిశ్రీ.

మూలాలు[మార్చు]