Jump to content

శబ్ద చిత్రాలు (నాటికలు)

వికీపీడియా నుండి
శబ్ద చిత్రాలు (నాటికలు)
పుస్తక ముఖచిత్రం
కృతికర్త: గిడుగు రాజేశ్వరరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటికలు
ప్రచురణ: స్నేహలతా ప్రచురణలు
విడుదల: 2003
పేజీలు: 122


శబ్ద చిత్రాలు (నాటికలు) గిడుగు రాజేశ్వరరావు రచించిన రేడియో నాటికల సమాహారం.

నాటికలు

[మార్చు]
  1. ఐదువేలు
  2. సుందరీ సుధాకరం
  3. దొంగలుపడ్డ రాత్రి
  4. చంద్రగ్రహణం
  5. మెనీ హాపీ రిటన్స్
  6. మనం కూడా మారాలి
  7. మావారు మంచివారు
  8. కావ్యగానం
  9. మంత్రదండం

మూలాలు

[మార్చు]
  • శబ్ద చిత్రాలు (నాటికలు), గిడుగు రాజేశ్వరరావు, స్నేహలతా ప్రచురణలు, హైదరాబాదు, 2003.