శాటిలైట్ సిటీ
Jump to navigation
Jump to search
శాటిలైట్ సిటీ | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°58′15″N 81°47′48″E / 16.9707°N 81.7966°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | రాజమండ్రి (గ్రామీణ) |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
శాటిలైట్ సిటీ, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి (గ్రామీణ) మండలానికి చెందిన గ్రామం.[1]. రాజమండ్రి పట్టణములో ఇళ్ళ స్థలాలు లేనివారు రోడ్లని ఆక్రమింకొంటే వారినందరినీ శాటిలైటు సిటీ అని పేరుపెట్టి ఊరి ఆవలకి మార్చారు. నగరానికి శివార్లలో అనుబంధ గ్రామం కాబట్టి ఈ గ్రామానికి శాటిలైటు సిటీ అని పేరు వచ్చింది.
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-07.