శామలవారిపాలెం
స్వరూపం
| తనుబొద్దివారిపాలెం | |
| — రెవిన్యూయేతర గ్రామం — | |
| అక్షాంశరేఖాంశాలు: 15°59′52″N 80°14′18″E / 15.997843°N 80.238405°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | బాపట్ల జిల్లా |
| మండలం | యద్దనపూడి |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 523171 |
| ఎస్.టి.డి కోడ్ | |
తనుబొద్దివారిపాలెం, బాపట్ల జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. రవాణాసౌకర్యాలు బాగా లేవు. మార్టూరు లేక పర్చూరు నుండి ఆటోలో చేరుకోవాలి. పిన్ కోడ్:523 171