శింగరపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"శింగరపల్లి" ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 346., ఎస్.టి.డి.కోడ్ = 08406.

శింగరపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
శింగరపల్లి is located in Andhra Pradesh
శింగరపల్లి
శింగరపల్లి
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°16′07″N 79°05′54″E / 15.268545°N 79.098396°E / 15.268545; 79.098396
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం బెస్తవారిపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 523 346
ఎస్.టి.డి కోడ్ 08406

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామివారి ఆలయం:- ఈ ఆలయ ఆవరణలో అన్ని వసతులతో కూడిన ఒక కళ్యాణమండపం నిర్మాణానికి, 2015,మార్చి-15వ తేదీనాడు శంకుస్థాపననిర్వహించినారు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2015,మార్చి-16; 4వపేజీ.