శిల్పా తులస్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శిల్పా తులస్కర్
జననం (1977-03-10) 1977 మార్చి 10 (వయసు 47)
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థరాంనారాయణ్ రుయా కళాశాల
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1993 − ప్రస్తుతం
జీవిత భాగస్వామివిశాల్ శెట్టి
పిల్లలు2

శిల్పా తులస్కర్ (జననం 10 మార్చి 1977) భారతదేశానికి చెందిన మరాఠీ సినిమా నటి, హిందీ టెలివిజన్ నటి.[1][2][3][4]

జీవిత విశేషాలు[మార్చు]

శిల్పా తులస్కర్ మహారాష్ట్రలోని మాతుంగాలో రాంనారాయణ్ రుయా కళాశాలలో విద్యాభాస్యం పూర్తి చేసింది. ఆమెకు విశాల్ శెట్టిని వివాహమాడగా వారికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ధారావాహికలు[మార్చు]

  • 9 మలబార్ హిల్
  • వీర శివాజీ - జీజాబాయి
  • రిష్టే ఎపిసోడ్ 14
  • పాల్ చిన్ - చారులత ( స్టార్ ప్లస్ )
  • కవాచ్
  • బంధన్ ఆన్ ( డీడీ మెట్రో )
  • బ్యోమకేష్ బక్షి (టీవీ సిరీస్) (ఎపిసోడ్: కిలే కా రహస్య) తులసి ( దూరదర్శన్ )
  • హీరో - భక్తి హాయ్ శక్తి హై - సునైనా సెహగల్ (జాయ్ తల్లి) (సీజన్ 1 &3)
  • శాంతి - శ్యామా
  • టీచర్ (జీ టీవీ)
  • హుద్ కర్ ది - నమ్రతా సింగ్ ధన్వా
  • దిల్ మిల్ గయ్యే - పద్మా బన్సల్ గుప్తా
  • జెర్సీ నెం. 10 - లీలా సల్గాంకర్‌
  • కైసా యే ప్యార్ హై - అవంతిక అగర్వాల్‌
  • లేడీస్ స్పెషల్ - నందా షిండే
  • భాస్కర్ భారతి - నందా షిండే
  • చాంద్ చుపా బాదల్ మే (అతి పాత్ర)
  • దేవోన్ కే దేవ్ - మేనా (హిందీ).
  • హీరో హంగామా టీవీ - సునైనా సెహగల్‌
  • క్యున్ హోతా హై ప్యార్ర్ - ఆర్తీ శర్మ
  • జానా న దిల్ సే దూర్ - అధర్వ తల్లి సుజాత
  • ఏక్ దీవానా థా - సాధ్వి
  • యే హై మొహబ్బతేన్ - డా. సవిత
  • తుల పహతే రే - రాజనందిని సరంజమే / రాజనందిని గెజేంద్ర పాటిల్‌
  • రంగ్ మజా వెగ్లా (అతిధి పాత్ర)
  • డాడీ అమ్మ. . . డాడీ అమ్మ మాన్ జావో! - రేఖ, పారిశ్రామికవేత్త
  • మేరే సాయి - శ్రద్ధా ఔర్ సబూరి
  • తు తేవా తాషి - అనామికా దీక్షిత్ (ప్రధాన పాత్ర)

నటించిన సినిమాలు[మార్చు]

  • తోడి తోడి సి మన్మానియన్ - సరోజ్ దీప్ కౌల్‌
  • దేవకి
  • డోంబివిలి ఫాస్ట్
  • ఆనందచే ఝాద్
  • కాలచక్ర
  • సనాయ్ చౌఘడే
  • ముజ్సే ఫ్రాండ్‌షిప్ కరోగే (హిందీ)
  • క్రేజీ 4
  • బతుకాలి
  • షుగర్, సాల్ట్ అని ప్రేమ్
  • ఎంటే ఉమ్మంటే పెరు (మలయాళ చిత్రం)
  • ఫెరా ఫెరీ హేరా ఫెరీ (గుజరాతీ సినిమా)
  • హాయ్ నాన్న (2023 తెలుగు సినిమా)

థియేటర్ ఆర్టిస్టుగా[మార్చు]

  • జావాయి మజా భలా (మరాఠీ)
  • తూకరో శ్రీ గణేష్ (గుజరాతీ) [5]
  • సవితా దామోదర్ పరంజ్పే (హిందీ జీ థియేటర్)
  • జస్ట్ అనొథెర్ రేప్ (ఆంగ్లం) [6]
  • లహన్‌పన్ దేగా దేవా (మరాఠీ)[7]

మూలాలు[మార్చు]

  1. "Hello Zindagi doesn't bowl you over". 5 March 2010. Archived from the original on 21 అక్టోబరు 2012. Retrieved 19 July 2010.
  2. "Daylight and Devaki". Times of India. 29 October 2001. Retrieved 19 July 2010.
  3. "Portraying a wide range of emotions". The Hindu. 30 October 1998. Retrieved 19 July 2010.[permanent dead link]
  4. "Dombivali Fast scores at Asian Film Festival". Screen. 29 December 2006. Retrieved 19 July 2010.
  5. "The Best Search Links on the Net". rajshrigujarati.com. Archived from the original on 2012-07-27. Retrieved 2012-11-27.
  6. "Just Another Rape English Play/Drama". www.MumbaiTheatreGuide.com. Retrieved 2012-03-12.
  7. "A classic play revisited with class!". Afternoondc.in. 2010-11-30. Retrieved 2012-03-12.

బయటి లింకులు[మార్చు]