శివకాశీపురం
Appearance
శివకాశీపురం | |
---|---|
దర్శకత్వం | హరీష్ వట్టికూటి |
రచన | హరీష్ వట్టికూటి |
నిర్మాత | మోహన్‌బాబు పులిమామిడి |
తారాగణం | రాజేష్ శ్రీ చక్రవర్తి , ప్రియాంక శర్మ, చమ్మక్ చంద్ర |
ఛాయాగ్రహణం | జయ జి. రామిరెడ్డి |
కూర్పు | జియో థామస్, టి.రాము |
సంగీతం | పవన్ శేషా |
నిర్మాణ సంస్థ | సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 3 ఆగస్టు 2018 |
సినిమా నిడివి | 129 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శివకాశీపురం 2018లో తెలుగులో విడుదలైన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.[1] సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాస్టర్ హరి సమర్పణలో మోహన్ బాబు పులిమామిడి నిర్మించిన ఈ సినిమాకు హరీష్ వట్టికూటి దర్శకత్వం వహించాడు.[2] రాజేష్ శ్రీ చక్రవర్తి , ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 3, 2018న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- రాజేష్ శ్రీ చక్రవర్తి
- ప్రియాంక శర్మ
- చమ్మక్ చంద్ర
- దిల్ రమేష్
- సూర్య
- లక్ష్మీ
- రవిఆనంద్
- చిన్నిబిల్లి
- సందీప్
- రవీంద్ర నటరాజ్
- సత్యప్రియ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సాయి హరీశ్వర ప్రొడక్షన్స్
- నిర్మాత: మోహన్‌బాబు పులిమామిడి [4]
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: హరీష్ వట్టికూటి
- సంగీతం: పవన్ శేషా
- సినిమాటోగ్రఫీ: జయ జి. రామిరెడ్డి
- ఎడిటింగ్: జియో థామస్, టి.రాము
- విడుదల పర్యవేక్షణ: విఎస్. విజయ్‌వర్మ పాకలపాటి
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (17 December 2017). "శివకాశీపురం ఘనవిజయం సాధించాలి". Archived from the original on 18 సెప్టెంబరు 2021. Retrieved 18 September 2021.
- ↑ Suryaa (18 July 2018). "సైకలాజికల్ థ్రిల్లర్ శివకాశీపురం." Archived from the original on 18 సెప్టెంబరు 2021. Retrieved 18 September 2021.
- ↑ The Times of India (3 August 2018). "Sivakasipuram Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 18 సెప్టెంబరు 2021. Retrieved 18 September 2021.
- ↑ CineJosh (18 July 2018). "Sivakasipuram Movie Release Date Out 'శివకాశీపురం' - రాజీ పడే ప్రసక్తే లేదు..!". Archived from the original on 18 సెప్టెంబరు 2021. Retrieved 18 September 2021.