శివజలంధరయుద్ధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివజలంధరయుద్ధం
(1977 తెలుగు సినిమా)
Sivajalandharayuddham.jpg
నిర్మాణం గాదే సూర్యనారాయణమూర్తి
తారాగణం దారా సింగ్,
జయశ్రీ గడ్కర్,
రాంధవా
సంగీతం సి.రామచంద్ర,
వేలూరి కృష్ణమూర్తి
నిర్మాణ సంస్థ శ్రీ గంగా గౌరీశ్వరప్రొడక్షన్స్
భాష తెలుగు

ఈ సినిమాను హిందీ భాష నుండి డబ్బింగ్ చేశారు. ఇది 1977, సెప్టెంబర్ 4న విడుదలయ్యింది. "తులసీ వివాహ్" అనే హిందీ సినిమా దీనికి మాతృక. ప్రముఖ మల్లయోధుడు దారా సింగ్ ఈ సినిమాలో శివునిగా నటించాడు. అతని తమ్ముడు రాంధవా జలంధరుని వేషం ధరించాడు.

బయటి లింకులు[మార్చు]