శివలా ఘాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివలా ఘాట్

శివలా ఘాట్ వారణాసి లోని అతిపెద్ద ఘాట్‌లలో ఒకటి. దీన్ని రాజు బల్వంత్ సింగ్ నిర్మించాడు. 19వ శతాబ్దానికి చెందిన నేపాల్ రాజు సంజయ్ విక్రమ్ షా నిర్మించిన ప్యాలెస్ ఘాట్‌కు ఇది సమీపంలో ఉంది.[1] శివలా ఘాట్‌లో దక్షిణ భారతీయులు ఎక్కువగా ఉంటారు. వారణాసి రాజు పాల్గొన్న తిరుగుబాటును బ్రిటిష్ వారు అణిచివేసిన తర్వాత చేత్ సింగ్ ఘాట్ లోని భవనాలతో పాటు, ఇక్కడి భవనాన్ని కూడా బ్రిటిషు పాలకులు జప్తు చేసారు.[2][3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "The Musical Sounds Of Varanasi - Nat Geo Traveller India". Retrieved 2021-08-23.
  2. "Shivala Ghat Varanasi : History, Importance, Visiting Time, Entry Fee". Retrieved 2021-08-23.
  3. "Shivala Ghat Varanasi, India Attractions". Lonely Planet. Retrieved 2021-08-23.